రోజూ ఉదయాన్నే గ్రీన్ టీ తాగాలి
రోజూ తేనె తాగడం అలవాటు చేసుకోవాలి
విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి
జీడిపప్పు, బాదం, వేరుసెనగ, ఆవాలు, వెల్లుల్లి, నువ్వులు తినాలి
చిలగడదుంపలు తినడం వల్ల దానిలో ఉండే.. బీటాకెరోటిన్ అనే పదార్థం ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతూ ఇమ్యూనిటీని పెంచుతుంది
పుట్టగొడుగులను తీసుకోవాలి