Home / LIFE STYLE / Break Fast లో మీరు ఏమి తింటున్నారు..?

Break Fast లో మీరు ఏమి తింటున్నారు..?

Break Fast లో తీసుకున్న ఆహారమే మనల్ని రోజంతా  ఉల్లాసంగా ఉత్సాహాంగా  ఉంచుతుంది. అందులో పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

1. ఖాళీ కడుపుతో బాదం తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి.

2. అల్పాహారం సమయంలో అరటిపండ్లు, పాలు తీసుకుంటే మంచిది.

3. పొద్దుతిరుగుడు, నువ్వులు, చియా, గుమ్మడికాయ గింజలు తినాలి.

4. ఉదయాన్నే ఒక కోడిగుడ్డు తింటే ఎముకలకు, రక్తానికి, చర్మానికి మంచిది. ఓట్స్ కూడా బెటర్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat