Home / LIFE STYLE / చలికాలంలో ఎక్కువగా నీరు ఎందుకు తాగాలి..?

చలికాలంలో ఎక్కువగా నీరు ఎందుకు తాగాలి..?

చలికాలంలో దాహం చాలా మందికి అర్థం కాదు. మనిషికి రోజుకి 4 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో శరీరం పొడిగా ఉంటుంది. ఈ సీజన్లో చాలామందికి తరచూ తలనొప్పి వస్తుంటుంది.

చలిలో తిరగడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. శీతాకాలంలో డీహైడ్రేషన్ వల్ల కళ్లలో నొప్పి, శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. ఈ లక్షణాలన్నీ కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో.. సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat