తినాలనే కోరికను తగ్గించుకుంటే.. తక్కువగా తిని బరువు పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
1. బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
2. చిన్న సైజ్ ప్లేట్లో తింటే తక్కువ పరిమాణంలో
3. లంచ్, డిన్నర్లో కాయగూరలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండాలి.
4. జంక్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు.
5. ఎక్కువసార్లు తక్కువ తినేందుకు ప్రయత్నించండి.