కిడ్నీలను సేఫ్ గా ఉంచే సూపర్ ఫుడ్ ఇదే!
రోజూ ఒక ఆపిల్ తింటే కిడ్నీలకు చాలా మంచిది.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, కాన్బెర్రీలు కిడ్నీని కాపాడటంలో బెస్ట్.
ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్కి కిడ్నీలో రాళ్లను తొలగించే శక్తి ఉంటుంది.
క్యాబేజీలో సోడియం తక్కువ.. కిడ్నీ వ్యాధులను నిరోధిస్తుంది.
చిలగడదుంప, కాకరకాయ కూడా కిడ్నీకి మేలు చేసేవే.
కీరదోస, వాటర్మెలన్ వంటివి క్రమం తప్పకుండా తినాలి. కొబ్బరినీళ్లు కిడ్నీలకు చాలా మంచివి.