దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు.. చట్టం తేవడం సాధ్యం కాదన్నారు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్. ఇది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు ఈ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు MSPకి చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.