Home / LIFE STYLE / అజీర్తికి చెక్ పెట్టండిలా!

అజీర్తికి చెక్ పెట్టండిలా!

అజీర్తికి చెక్ పెట్టండిలా!

. జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేయాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి.

. దోసకాయలు తరచూ తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్లు లభిస్తాయి.

. పైనాపిల్లో లభించే డైజెస్టివ్ ఎంజైమ్లు, ప్రోటీన్లు, పిండి పదార్ధాలు.. ఆహారం తేలిగ్గా అరిగేలా చేస్తాయి.

• కివీ పండ్లలో ఉండే లక్షణాలు కడుపుకు చాలా మంచివి.

• బొప్పాయి కూడా అజీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat