కొన్ని ఆహారాలు ఖాళీ కడుపుతో తినడం మంచిదే అయినా.. మరికొన్ని నష్టం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ద్రాక్ష, నిమ్మకాయ, నారింజ, బేరి వంటి పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు.
వీటిలో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్స్, ఫ్రక్టోజ్, యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అలాగే చిలగడదుంప, మసాలా ఫుడ్ ఉదయం తీసుకోకపోవడమే ఉత్తమం.