టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. అందాల రాక్షసిగా పేరున్న ఉన్న పూజాహెగ్దే.. హాలిడే ట్రిప్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టింది. తాజాగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో ఉన్న పిక్ షేర్ చేసింది..
ఈ క్రమంలో పూజా ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పట్నుంచో ఉన్న కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. మరిన్ని విశేషాల కోసం వేచి చూడండి అని పోస్ట్ చేసింది. ఇక, వీరిద్దరు కలిసి ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నారా? లేక యాడ్ షూటా అన్నది తెలియాలి.