Tollywood సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో దర్శకుడు కొరటాల శివ బాలయ్యకు ఓ కథను చెప్పగా.. ఇప్పుడు దాన్ని తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తర్వాత బాలయ్యతో అతడు సినిమా చేసే ఛాన్సుంది. హీరోల ఇమేజ్ను బట్టి కథలు రాసే కొరటాల.. బాలయ్య కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి మరి.