దేశంలో కొత్త వైరస్ ‘నోరో’ చాప కింద నీరులా విస్తరిస్తోంది. US శాస్త్రవేత్తల ప్రకారం.. వాంతులు, డయేరియా, వికారం, కడుపునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి దీని లక్షణాలు.
ఇక కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్ సోకిన వారి నుంచి నోరో వ్యాపిస్తుంది. కాగా ఇప్పటికే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇది ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపిస్తోంది.