శీతాకాలంలో లభించే ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
> రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
> జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది
> డయాబెటీసు కంట్రోల్ చేస్తుంది
> క్యాన్సర్ పై పోరాడుతుంది
> గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది
> మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
> జుట్టు రాలడాన్ని తగ్గించి బలంగా మారుస్తుంది