Home / SLIDER / విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించిన ఓరుగల్లు జిల్లా ప్రజా ప్రతినిధులు….

విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించిన ఓరుగల్లు జిల్లా ప్రజా ప్రతినిధులు….

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్  పార్టీ రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న సందర్బంగా నవంబర్ 29న వరంగల్ వేదికగా నిర్వహించనున్న విజయగర్జన సభా స్థలాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్ , చల్లా ధర్మారెడ్డి తదితరులు పరిశీలించారు. సభ ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ఇతరాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat