Home / MOVIES / RRR గురించి Latest Update

RRR గురించి Latest Update

Junior ఎన్టీఆర్‌, MegaPowerStar రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటించిన SS Rajmouli తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. . జనవరి 7న ఈ  చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

దీపావళికి చిన్న టీజర్‌ని వదిలారు. ఇప్పుడు ఓ గీతాన్ని వినిపించ బోతున్నారు. ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ పాటని ఈనెల 10న విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి ఓ స్టిల్‌ని కూడా వదిలారు.

ఎన్టీఆర్‌, చరణ్‌ మాస్‌ స్టెప్పులు వేస్తూ కనిపించారు. తెలుగు చిత్రసీమలో ఇద్దరూ డాన్సులకు పెట్టింది పేరు. అలాంటి ఇద్దరు స్టార్లు కలిసి స్టెప్పులు వేస్తే ఇక చెప్పేదేమంది? అభిమానులకు పండగే. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat