పెరుకవాడకు చెందిన ఆటో డ్రైవర్ వల్లెపు మదుసూదన్ ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.. మదుసూదన్ బార్య లతకు,పిల్లలకు 25 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో వారికి అందజేసారు..
వారి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో ఐక్యత ఆటోయూనియన్ బొల్లం సంజీవ్,నాగరాజు,మహేష్,రాజేందర్,కుమార్,నరేష్,రాకేశ్,శివ,కిషోర్,దేవరాజ్,నబి తదితరులు పాల్గొన్నారు..