Home / SLIDER / కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ ఈటల….ఓటమి భయంతో గజగజ..

కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ ఈటల….ఓటమి భయంతో గజగజ..

మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ఓటమి భయంతో అనేక కుట్రలకు దిగుతున్నారు.. అధికారాన్ని,పదవులను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన వేల కోట్ల ఆస్తులు..భూదందాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి రావడంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కుట్రలకు..కుతంత్రాలకు తెర తీస్తున్నారు..తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని…ఆ వర్గం ఆర్థికంగా..సామాజికంగా తలెత్తుకుని ఆత్మగౌరవంతో తలెత్తుకుని నిలబడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధుపై కుట్రలకు తెరతీశారు ఈటల రాజేందర్…

ఓటమి ఖాయం అని తెలిసి మరో కుట్రకు తెర లేపిన తీటల.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గం ఎంపిక చేయడాన్ని జీర్ణించుకోలేక దాన్ని అపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు రాజేందర్…దశాబ్ధాలుగా అణిచివేతకు గురై …తినడానికి తిండి లేని రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తమ జీవితాలను బాగుచేసుకుంటున్న పేద ప్రజలు దళితబంధు రూపంలో తినే మెతుకును వాళ్లకు అందనీయకుండా ఆపడానికి కుట్రలు..కుతంత్రాలకు తెరతీశాడు ఈటల రాజేందర్…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వల్ల ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు ఆ పథకాలకు ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈటల ……
అయితే ఈటల రాజేందర్ గెలవడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన హుజురాబాద్ ప్రజలు గమనిస్తున్నారు.
హుజురాబాద్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారని ..ఈటల కుట్రలు..కుతంత్రాలు సాగవు అని హుజురాబాద్ ప్రజలు అంటున్నారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat