రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. T20ల్లో 10000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. అలాగే ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న రెండో క్రికెటర్ గా నిలిచాడు.
285 మ్యాచ్ గేల్ ఈ ఫీట్ అందుకోని తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి ఈ రికార్డు అందుకోవడానికి 299 మ్యాచ్ లు ఆడాడు. అలాగే 303 మ్యాచ్ వార్నర్ 10వేల పరుగుల మైలురాయి చేరాడు.