జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట TRS గ్రామశాఖ అధ్యక్షుడి గా ఎన్నికైన బండి విజయ్ ఈరోజు కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్దెంకి నర్సయ్య, MPTC గోస్కుల రాజన్న, ఉప సర్పంచ్ కిషోర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మల్లారెడ్డి, TRSV మండల అధ్యక్షుడు అవారి చందు,సీనియర్ నాయకులు కడమండ వెంకటి, బండారి శ్రీనివాస్, గట్ల సత్యం, మద్దెల జగన్, కడమండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.