రానున్న దసరా పండుగ నేపద్యంలో ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటు చేయబోయే ఉత్సవాల గురించి దసరా ఉత్సవ కమిటి నాయకులు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసారు..ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటి అద్యక్షుడు నాగపురి సంజయ్ బాబు,ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి,ప్రోగ్రాం కన్వీనర్ వడ్నాల నరేందర్,కోశాదికారి మండ వెంకన్న గౌడ్,ఉపాద్యక్షులు వంగరి కోటి,మేడిద మదుసూదన్,వెల్ధి శివమూర్తి,కార్యనిర్వహణ కార్యదర్శి దమరకొండ వెంకటేశ్వర్లు,వొగిలిశెట్టి అనీల్,పొగాకు సందీప్ గౌడ్,కార్యదర్శులు సుంకరి సంజీవ్,ఎలగందుల సుదాకర్,బజ్జూరి వాసు,పూదరి అజయ్,నాగపురి అశోక్,ఆర్గనైజర్ నాగపురి మహేష్,నాగపురి సంతోష్,గట్టు రమేష్,మఠం రాజు,నరిగె శ్రీను,బత్తిని రవిచందర్,పూజారి విజయ్,బైరగోని మనోహర్,మోడెం రాజశేఖర్,కస్తూరి వంశి,ఎలగందుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు..
