హెవీ వెహికిల్ డ్రైవర్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు
లైట్ వెహికిల్ డ్రైవర్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ. 63,200 వరకు చెల్లిస్తారు
కుక్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు
ఫైర్‌మన్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత. తగిన శారీరక ప్రమాణాలు ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు
కేటరింగ్ అటెండెంట్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు
వయసు: పై అన్ని పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 06