సోషల్ మీడియా ఆదరణ పెరిగాక నెటిజన్స్ కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. యాంకర్స్, నటీమణులు రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా రుహాని శర్మ సెక్సీ లుక్‌లో కనిపించి నెటిజన్స్ మతులు పోగొడుతుంది. తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విశ్వక్ సేన్ హిట్ చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం సక్సెస్ కావడంతో అమ్మడికి ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే మొదట్లో పద్దతిగా కనిపించిన రుహానీ గేర్ మార్చింది. మెల్ల మెల్లగా స్కిన్ షో కు సిద్దం అవుతోంది. డర్టీ హరి సినిమాలో రుహాని శర్మ పాత్ర కు మరోసారి మంచి మార్కులు పడ్డాయి.