నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ లో యూవికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ ను ఏర్పాటు చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
యూవీకెన్ సంస్థ ప్రతినిధులు,ఎమ్మెల్సీ కవిత ను హైదరాబాద్ లోని నివాసంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసారు.యూవికెన్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు…