కాకతీయుల అద్భుత శిల్ప కళా ఖండం శ్రీ రామలింగేశ్వర ( రామప్ప) ఆలయానికిఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో చే గుర్తింపు పొందిన శుభ సందర్బంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి,ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని కోరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా వారి వెంట తెరాస రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి, లింగాలఘణపురం జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి,తెరాస రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల కేశవరావు లు ఉన్నారు..
