టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి,పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా 2500 పండ్ల మొక్కలు నాటిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి .
ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూసుకుంట్ల మంగా రవీందర్ రెడ్డి , ఎంపీపీ కూసుకుంట్ల రమ రామ్ గోపాల్ రెడ్డి , సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు నర్సింగ్ యాదవ్ , వైస్ ఎంపీపీ రమేష్ , వాడకాపూర్ సర్పంచ్ మహంకాళి తిరుపతి , కాచాపూర్ సర్పంచ్ బంటు ఎల్లయ్య , ఉపసర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు ఆడవాల తిరుపతి , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సంపత్ , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.