అసలు ఎంతసేపు పడుకుంటున్నారు? ఎన్ని గంటలు నిద్రపోవాలి? అనే విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం తెలియకపోతే మంచి నిద్ర.. మనిషికి చాలా అవసరం.
సరైన నిద్రలేకపోయినా.. నిద్ర ఎక్కువైనా అనేక సమస్యలు వస్తాయి. వయస్సుల వారిగా ఎవరెంత టైం నిద్ర పోవాలన్న దానిపై కొన్ని లెక్కలు ఉన్నాయి. 5-12 వయస్సున్నవారు 9 నుండి 11 గంటలు, 13-17 ఏళ్లు ఉన్నవారు 8 నుండి 10గంటలు పడుకోవాలి.
18 ఏళ్లు దాటినవారు.. కనీసం 7 నుండి 9గంటలు నిద్రపోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో, నిద్రకు తగినంత సమయం కేటాయించండి. ఆరోగ్యంగా జీవించండి.