‘నారప్ప’లో వెంకటేష్ వయసుపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ ట్రోల్స్ అవసరం లేదంటూ డిఫెండ్ చేస్తున్నారు మరికొందరు. ఓ నెటిజన్ ఇందులోకి సిద్ధార్థ్ లాగాడు ’40ఏళ్లు పైబడిన సిద్ధార్థ్.. 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే ఏం కాదా అని అడిగాడు.
దీనిపై సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లె ఇచ్చాడు.