కడుపు వికారంగా ఉంటే, ఇలా చేయండి
జీలకర్రను నీటిలో మరిగించి, ఆ నీటిని తాగాలి
మూడుపూటలా ఒక స్పూన్ తేనె తీసుకోవాలి
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చక్కెర, ఉప్పు కలుపుకుని తాగాలి
కాఫీ, టీ, పాలను తీసుకోకపోవడమే మంచిది
తులసి ఆకుల రసం తీసుకోవాలి
పెరుగు తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది.