కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అంగడిపేట్ పేట్ బషీరాబాద్ కు చెందిన సోషల్ వెల్ఫేర్అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కుమ్మరి సురేష్, వైస్ ప్రెసిడెంట్ కుమ్మరి శ్రీకాంత్, జెనరల్ సెక్రెటరీ కుమ్మరి ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ వేముల క్రిస్టోఫర్, ట్రెజరర్ డప్పు వినోద్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కుమ్మరి శ్రీనివాస్, కుమ్మరి రమేష్ పాల్గొన్నారు.