తెలంగాణ మున్సిపల్ పరిపాలన – పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి.. 2020-21 సంవత్సరానికి వార్షిక నివేదికను రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.