ఎస్‌ఆర్‌డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక) లో భాగంగా హైదరాబాద్, బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ సీహెచ్ మల్లారెడ్డి.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ మాధవరం కృష్ణారావు, శ్రీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణీదేవి, శ్రీ శంబీపూర్ రాజు, శ్రీ నవీన్ రావు, నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు