కాకరకాయతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఉపయోగాలు ఏంటొ తెలుస్కుందాం
కాకరకాయను క్రమం తప్పకుండా తింటే మలబద్ధకం, కడుపు నొప్పి తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలర్జీలు తగ్గుతాయి.
కాకర రసం తాగితే హ్యాంగోవర్ నుంచి బయటపడి, చురుగ్గా ఉంటారు.