తెలంగాణ రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి తనయుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామ రావు గారి దంపతులను, సినీనటుళ్లు నందమూరి తారక రామ రావు గారిని , మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కల్సిన సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పువ్వాడ నయన్ తో కేకే కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు..