ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 43,071 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 955 మంది కరోనా కారణంగా మరణించారు. మరోవైపు ఇదే సమయంలో కరోనా నుంచి 52,299 మంది కోలుకున్నారు.
మొత్తం కేసుల సంఖ్య: 3,05,45,433
మరణాలు: 4,02,005
కోలుకున్నవారు: 2,96,58,078
యాక్టివ్ కేసులు: 4,85,350