రోజూ వెల్లుల్లి తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
శరీరం నుంచి ఆకర్షించే వాసన వస్తుంది
బీపీ అదుపులో ఉంటుంది
జ్ఞాపకశక్తిని పెంచుతుంది
కండరాలు సమర్థంగా పనిచేసేలా సహకరిస్తుంది
జుట్టు పెరుగుతుంది
పంటినొప్పిని తగ్గిస్తుంది
ఊబకాయాన్ని తగ్గిస్తుంది