తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి నిర్మాణ సౌధం,తెలంగాణ చారిత్రక,వారసత్వ సంపద రామప్ప దేవాలయానికి ఐక్యరాజ్య సమితి UNESCO ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాల గుర్తింపు కావాలని మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, MP లు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ ను న్యూఢిల్లీ లో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు.
Tags delhi tour kcr ktr mlc pochampalli srinivas reddy slider telangana governament trsgovernament trswp