Home / NATIONAL / పాఠశాలలు తెరవటంపై నీతి ఆయోగ్​ హెచ్చరిక

పాఠశాలలు తెరవటంపై నీతి ఆయోగ్​ హెచ్చరిక

పాఠశాలలు తెరవటంపై నీతి ఆయోగ్​ హెచ్చరిక

కరోనా పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం మంచిది కాదన్న నీతి ఆయోగ్​ సభ్యుడు వీకే పాల్​

బడిలో కేవలం విద్యార్థులే కాక ఉపాధ్యాయులు​, ఇతర సిబ్బంది​ కూడా ఉంటారు కాబట్టి వైరస్​ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది

కొవిడ్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదు

పాఠశాలలు తెరిచే విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డ వికె పాల్

ఉత్తమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే స్కూల్స్ తెరిచే చర్యలు తీసుకోవాలి.

ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించి రక్షణ కల్పించినప్పుడో.. వైరస్‌ చాలావరకు తగ్గిపోయినప్పుడో మాత్రమే స్కూల్స్ తెరవడం మంచిది.

ఇదివరకు స్కూళ్లు తెరిచినప్పుడు వైరస్‌ విజృంభించిన సందర్భాలున్నాయి

ప్రస్తుతం వైరస్‌ తగ్గినట్టు కనిపించడానికి కారణం.. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, ప్రజలు క్రమశిక్షణతో ఉండటమే.

ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, పాఠశాలలు కూడా మొదలుపెడితే వైరస్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుంది.

ఎప్పుడు స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉంది

రెండు మూడు మంత్రిత్వశాఖలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయి

ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతతో ఈ నిర్ణయం తీసుకోవాలి

ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తే కరోనా మూడో వేవ్‌ రావడానికి అవకాశం ఉండదు

వ్యాక్సినేషన్‌ పెరుగుతున్నకొద్దీ అత్యధిక మందికి రక్షణ లభిస్తుందని, అంతవరకూ అందరూ కట్టుదిట్టమైన నిబంధనలను పాటించాలి

మరో 5-6 నెలలు ప్రజలు,ప్రభుత్వం కఠినంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి

??వికె పాల్

నీతి ఆయోగ్ సభ్యుడు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat