తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం 1,20,043 టెస్టులు చేయగా.. 1,556 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో 14 మంది చనిపోయారు. మొత్తం కేసులు 6,06,436కు, మరణాలు 3,510కు చేరాయి.
తాజా కేసుల్లో జీహెచ్ఎంసీలో 182, ఖమ్మంలో 131, నల్లగొండలో 135, భద్రాద్రి-కొత్తగూండెంలో 114 నమోదయ్యాయి. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో 1,79,568 మంది తొలి డోసు, 6,959 మంది రెండో డోసు తీసుకున్నారు.