బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలున్నా యంటు న్నారు నిపుణులు.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?
బీపీని నియంత్రిస్తుంది.
నీరసం తగ్గిస్తుంది
రక్తహీనతకు చెక్ పెడుతుంది
గుండె జబ్బులను అరికడుతుంది
చెడు కొవ్వును కరిగిస్తుంది.
రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది
చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది