తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత సడలించే దిశగాప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎల్లుండి నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పనులకు పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినేట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది.
మరోవైపు లాక్డౌన్ తొలగించి.. నైట్ కర్ఫ్యూ ఒక్కటే కొనసాగించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.