Home / SLIDER / హలం పట్టనున్న మంత్రి అజయ్

హలం పట్టనున్న మంత్రి అజయ్

హలం పట్టనున్న
అజయ్ అన్న..
ఏరువాక తో సాగుకు అడుగులు.
హార్టీకల్చర్ గోల్డ్ మెడలిస్ట్ గా రైతాంగం అభ్యున్నతి కి అడుగులు.
మంచుకొండ లో ఏరువాక తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగం అభ్యున్నతికి రామరాజ్యం లాంటి కేసీఆర్ పాలన లో జిల్లా మంత్రిగా మన అజయ్ అన్న సాగుబాట
రామరాజ్యం లాంటి కేసీఆర్ పాలన లో రైతు రాజ్యం.
రైతు బంధు పధకం తొ యావత్ దేశానికే మార్గధర్శిగా కేసీఆర్.


50 లక్షల రైతు కుటుంబాల్లో పెద్ద కొడుకుగా కేసీఆర్..
కాళేశ్వరం సీతారామ ప్రాజెక్ట్ ల తొ అపర భగీరధుడు లా కేసీఆర్
సాగునీరు,ఉచిత కరెంట్,రైతు బందు,రైతుభీమా,నియంత్రిత వ్యవసాయం
కల్లాల నిర్మాణం.
మీ పాలన రామరాజ్యం అంటూ కేసీఆర్ పై ఖమ్మం జిల్లా రైతాంగం ప్రశంసలు..


నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి చెస్తా అంటే….ఎదొ అనుకున్నరు.నాడు తెలంగాణ కోసం పిడికెడు మంది తొ ఉద్యమ రధసారధి గా కేసీఆర్ తలపెట్టిన ఉద్యమం ఆరు దశాబ్దాల కలను సాకారం చేసింది.


పోరాడి సాధించుకున్న తెలంగాణ నవ్వేటి ముందు బోర్ల పడకూడదని తెలంగాణ సమాజం ఉద్యమ రధ సారధినె ముఖ్యమంత్రి గా ఎన్నుకుంధీ.


తెలంగాణ ముఖ్య మంత్రి గా కేసీఆర్ ఉండటం ఎంత అదృష్టం మో ఎ గ్రామం లో ఎ రైతును కదిలించి నా కేసీఆర్ గొప్ప తనం చెబుతారు.


దేశం లో ఏ ముఖ్య మంత్రి ఐనా కేసీఆర్ మాదిరి ఆలోచన చెసిండా……సమైక్య రాష్ట్రంలో కరవు రక్కసి కబంద హస్తాల్లొ చిక్కి తెలంగాణ రైతులు ….ఏ పల్లె చూసినా కష్టాలు కల్లాపి చల్లిన వాకిల్లు…..శిధిలమైన కోట్లాలు…విరిగిన ఎండ్ల బండ్లు….బక్క చిక్కిన పశువుల డొక్క లు….పాడి బర్రే ల కు మేత లెక….కాలం కలసి రాక….సాగు నీరు సమస్య,కరెంట్ కోతలు,నకిలీ విత్తనాలు,ఎరువుల ధరలు.


,గిట్టు బాటు లెక అప్పుల ఊబిలో రైతన్న ల ఆత్మహత్యలు..
ఎ పల్లె చూసినా రైతుల కడగండ్లు……అదంతా తెలంగాణ రాక ముందు…..
ఇపుడు
కేసీఆర్ రామరాజ్యం లో రైతురాజ్యం.
ఇపుడు తెలంగాణ యావత్ దేశానికే మార్గదర్శి నిలిచింధి.ముందు తరాలు గొప్పగా చెప్పుకునేలా కేసీఆర్ పాలన లో తెలంగాణ రైతుల దశ దిశా మారింది.
వ్యవసాయం మంచిగా ఉండాలంటే సాగునీరు కావాలీ….కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టు ల తొ కేసీఆర్ అపర భగీరధుడు లా సాగు నీరు పొలాల్లో కి పారిస్థుండు.
వ్యవసాయం మంచిగ ఉండాలంటే సాగునీటి వసతి తొ పాటు మోటార్లకు కరెంట్ ఉండాలీ.దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో 24 గంటల ఉచిత విద్యుత్ మన కేసీఆర్ పాలన లో……


రైతులు విత్తనాలు,ఎరువులు,కూలీ ల ఖర్చుల కు పెట్టుబడి ముఖ్యం.దేశం లో ఎ రాష్ట్రం లో లేని విధంగా తెలంగాణ రైతాంగం కు రైతు భంధు పధకం తొ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిండు.


రైతు బందు పధకం తొ ప్రతి రైతు ఇంట్లో పెద్ద కొడుకులా నిలిచిన సీఎం కేసీఆర్ గార్కి ఖమ్మం జిల్లా రైతాంగం పక్షాన క్రుతజ్ఞతలు తెలుపుతున్నాం..


కేసీఆర్ గారు మీ పాలన రామరాజ్యం…..మీ బాటలో మా జిల్లా అభివృద్ది కి అహర్నిశలు కృషి చేస్తూన్న మంత్రి పువ్వాడ అజయ్ గారి నాయకత్వం లో జిల్లా రైతాంగం పక్షాన ధన్యవాదాలు.
ఇట్లు
ఖమ్మం జిల్లా రైతాంగం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat