ఖర్జూరం తింటే అనేక లాభాలున్నాయి…
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
దంతక్షయాన్ని నిరోధిస్తుంది.
మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఎముకలను దృఢపరుస్తుంది.
రక్తహీనతను నివారిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
రేచీకటిని నివారిస్తుంది.
శరీరానికి ఐరన్ అందిస్తుంది.
ఆ పెద్ద పేగు సమస్యలు తగ్గిస్తుంది.