ఆర్టీసీ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసాగా నిలుస్తున్నారు. క్లిష్ట సమయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజయ్..ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో సూచించిన బాటలో పయనిస్తూ ఆర్టీసీలో రవాణా శాఖ లో సంచలనాత్మక కార్యక్రమాలు మొదలు పెట్టారు పార్సిల్ కొరియర్ కార్గో సర్వీస్ పై సీఎం చేసిన సూచనలను తక్షణమే ఆచరణలో పెట్టి అద్భుత ఫలితాలు సాధించే దిశగా దానిని మలిచేందుకు కు కృషి చేసిన అజయ్ సంస్థ వికాసానికి సంస్కరణకు తన వంతు కృషి చేస్తున్నాడు.
కరోనా రెండు వేవులు ఆర్టీసీని కుదిపేసిన ముఖ్యమంత్రి దృష్టికి సంస్థ పరిస్థితిని కార్మికుల ఇబ్బందులు తీసుకెళ్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు శతగా ప్రయత్నిస్తున్నారు కార్గో ను వ్యవసాయానికి అనుసంధానించడం కల్లాల వద్దకు కార్గో వెళ్లడం వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుండగా ఆర్టీసీ కూడా ఆదాయం సమకూరుతుంది సాధారణ రోజుల్లో రోజుకు పది లక్షల రూపాయల పైగా ఆదాయం సాధించే స్థాయికి ఆర్టీసీ కార్గో చేరుకోవడం అధికార వర్గాలు ఆశ్చర్యపరిచింది ప్రస్తుతం సెకండ్ పేరుతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 50వేల మంది కార్మికులకు ఒకేసారి వాక్సినేషన్ పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేయగా వెంటనే ఆదేశాలు ఇచ్చారు.
ఆదివారం నుండి మూడు రోజులు వ్యాక్సినేషన్ ఆర్టీసీ కార్మికులు జరగనుంది రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సిబ్బంది అందరికీ ఒకేసారి వ్యాక్సినేషన్ పూర్తి కానుంది రవాణా శాఖ మంత్రిగా సంస్థ ప్రతిష్ట కార్మికుల సంక్షేమం కాపాడేందుకు పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న కృషి పై కార్మికులు హర్షం వ్యక్తమవుతోంది