Home / HYDERBAAD / అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవఖానాలపై కొరడా

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవఖానాలపై కొరడా

క‌రోనా సంక్షోభంలో డ‌బ్బే ప‌ర‌మావ‌ది కాకుండా మానవతాదృక్పథంతో వ్య‌వ‌హరించి రోగుల‌కు చికిత్స అందించాల్సిందిగా ప్ర‌భుత్వం ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేసింది. అయినా పెడ‌చెవిన పెట్టి కొవిడ్ చికిత్స‌కు ఇష్టానుసారం అధిక ఫీజులు వ‌సూళ్లు చేస్తున్న ప‌లు ప్రైవేటు ఆస్ప‌త్రులపై ప్ర‌భుత్వం తాజాగా కొర‌డా ఝుళిపించింది. ప్ర‌జ‌ల నుంచి అందిన ఫిర్యాదుల మేర‌కు 64 ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వైద్యారోగ్య‌శాఖ‌ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన ఆస్ప‌త్రుల వివ‌రాలిలా ఉన్నాయి.

కూక‌ట్‌ప‌ల్లి, కొత్త‌పేటలోని ఓమ్ని ఆస్ప‌త్రి, విన్ ఆస్ప‌త్రి(బేగంపేట‌), వుడాయి ఓమ్ని ఆస్ప‌త్రి(అబిడ్స్‌), కాచిగూడ‌, ఉప్ప‌ల్‌లోని టీఎక్స్ ఆస్ప‌త్రి, గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి(ఎల్బీన‌గ‌ర్‌), లైఫ్‌లైన్ మెడిక్యూర్ ఆస్ప‌త్రి(అల్వాల్‌), లోట‌స్ ఆస్ప‌త్రి(ల‌క్డీక‌పూల్‌), మ్యాక్స్‌హెల్త్‌(కూక‌ట్‌ప‌ల్లి), ప‌ద్మ‌జ ఆస్ప‌త్రి(కేపీహెచ్‌బీ), సాయిసిద్ధార్థ ఆస్ప‌త్రి(షాపూర్‌న‌గ‌ర్‌), సియాలైఫ్ ఆస్ప‌త్రి(కొండాపూర్‌), శ్రీ‌కార ఆస్ప‌త్రి(సికింద్రాబాద్‌), కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌లోని శ్రీ‌శ్రీ‌హోలిస్టిక్ ఆస్ప‌త్రి, వీఆర్ మ‌ల్టీస్పెషాలిటీ(న్యూబోయిన్‌ప‌ల్లి), ఆదిత్య ఆస్ప‌త్రి(ఉప్ప‌ల్‌), అంకుర ఆస్ప‌త్రి(ఎల్బీన‌గ‌ర్‌), అపోలో ఆస్ప‌త్రి(హైద‌ర్‌గూడ‌), అరుణ మ‌ల్టీస్పెషాలిటీ(హ‌స్తినాపురం), ఆశా ఆస్ప‌త్రి(కాప్రా), అశ్విన్స్ ఆస్ప‌త్రి(పంజాగుట్ట‌), ఆస్ట‌ర్‌ప్రైమ్ ఆస్ప‌త్రి(అమీర్‌పేట‌), కేర్ ఆస్ప‌త్రి(బంజారాహిల్స్‌),

సెంచురీ ఆస్ప‌త్రి(బంజారాహిల్స్‌), కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రి(గ‌చ్చిబౌలి), హ్యాపీ ఆస్ప‌త్రి(మ‌దీనాగూడ‌), హ‌ర్ష్ ఆస్ప‌త్రి(చందాన‌గ‌ర్‌), హైద‌రాబాద్ న‌ర్సింగ్ హోం, ఇమేజ్ ఆస్ప‌త్రి(అమీర్‌పేట‌), ఇంటిగ్రో ఆస్ప‌త్రి(మెహ‌దీప‌ట్నం), కిమ్స్ కొండాపూర్‌(సికింద్రాబాద్‌), మెడిసిస్ ఆస్ప‌త్రి(చింత‌ల్‌కుంట‌), మ్యాక్సిక్యూర్ ఆస్ప‌త్రి(బీఎన్‌రెడ్డి న‌గ‌ర్‌), న‌వ‌జీవ‌న్ ఆస్ప‌త్రి(కార్ఖానా), ఎన్‌కేర్ ఆస్ప‌త్రి ఆర్సీపురం(ప‌టాన్‌చెరు), నీలిమ ఆస్ప‌త్రి(స‌న‌త్‌న‌గ‌ర్‌), నిఖిల్ ఆస్ప‌త్రి(శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ), ప్ర‌సాద్ ఆస్ప‌త్రి(మియాపూర్‌), ప్ర‌తిమ ఆస్ప‌త్రి(కూక‌ట్‌ప‌ల్లి), ర‌క్ష ఆస్ప‌త్రి(ఎల్బీన‌గ‌ర్‌), రాఘ‌వేంద్ర ఆస్ప‌త్రి(బోయిన‌ప‌ల్లి), షాలిని ఆస్ప‌త్రి(బ‌ర్క‌త్‌పుర‌), రెనోవా నీలిమా ఆస్ప‌త్రి(స‌న‌త్‌న‌గ‌ర్‌), శార‌ద ఆస్ప‌త్రి(ఘ‌ట్‌కేస‌ర్‌), చైత‌న్య‌పురి, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ష‌న్ముఖ వైష్ణ‌వి ఆస్ప‌త్రి, స‌న్‌రిడ్జ్ ఆస్ప‌త్రి(మోతీన‌గ‌ర్‌), తుంబే ఆస్ప‌త్రి(మ‌ల‌క్‌పేట‌), గ‌చ్చిబౌలి, సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్ప‌త్రికి నోటీసులు జారీ అయ్యాయి..

కొవిడ్‌ చికిత్స లైసెన్స్‌ రద్దు అయిన దవాఖానలు..
దవాఖాన ఫిర్యాదులు
విరించి (బంజారాహిల్స్‌) 1
విన్‌ (బేగంపేట) 5
టీఎక్స్‌ (కాచిగూడ) 3
నీలిమ (సనత్‌నగర్‌) 1
మ్యాక్స్‌ హెల్త్‌ (కేపీహెచ్‌బీ) 2

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat