శరీరానికి జింక్ ఎంతో మేలు చేస్తుంది. జింక్ శరీరంలో తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేసి, వైరస్లో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రోజుకు 50 మి. గ్రా జింక్ తీసుకోవడం వల్ల కొవిడ్తో పోరాడటానికి సరిపడా రోగనిరోధక శక్తి లభిస్తుందని తేలింది.
ఈ ఖనిజ లవణం సహజంగా మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్, నట్స్ వంటి వాటిల్లో లభిస్తుంది. అయితే, మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.