సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేసవిలో వీటిని నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల బాడీ డీ హైడ్రేషన్కు గురి కాదు.
టైప్ 2 మధుమేహం అదుపులో ఉంటుంది. బరువు తగ్గుతారు. జీవక్రియల సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేసవిలో వీటిని నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల బాడీ డీ హైడ్రేషన్కు గురి కాదు. టైప్ 2 మధుమేహం అదుపులో ఉంటుంది.
బరువు తగ్గుతారు. జీవక్రియల పనితీరు మెరుగుపడి, మూత్ర సమస్యలు తగ్గుతాయి. సబ్జా గింజలను నూరి కొద్దిగా నూనెతో కలిపి గాయాలు ఉన్న చోట రాయడం వల్ల అవి త్వరగా మానిపోతాయి.
సబ్జా గింజలు, అల్లం రసం, తేనె కలుపుకుని తాగితే శ్వాస సమస్యలు తగ్గుతాయి.పనితీరు మెరుగుపడి, మూత్ర సమస్యలు తగ్గుతాయి.
సబ్జా గింజలను నూరి కొద్దిగా నూనెతో కలిపి గాయాలు ఉన్న చోట రాయడం వల్ల అవి త్వరగా మానిపోతాయి. సబ్జా గింజలు, అల్లం రసం, తేనె కలుపుకుని తాగితే శ్వాస సమస్యలు తగ్గుతాయి.