తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికంగా తయారైందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రాబోయే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయనే అంచనా ఉందన్నారు.
ఇందుకుగాను 13.06 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతున్నాయని, రాష్ట్రంలో 18.28 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు..
వారికి ప్రత్యామ్నాయంగా కంది, పత్తి పంటలు సాగుచేయాలని సూచించారు.