బరువు పెరగాలని అనుకుంటున్నారా..అయితే ఇవి చేయండి..రోజూ కాసేపైనా వ్యాయామం చేయాలి.
ఒక గ్లాసు పాలలో 6 ఖర్జూర పండ్లను 4 గంటల పాటు నానబెట్టి తర్వాత ఆ పాలను మరిగించి ఉదయం,రాత్రి తాగాలి.
రోజూ గుప్పెడు వేరుశనగ పప్పు తినాలి
ఒక గుప్పెడు కిస్మిస్ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం, రాత్రి తినాలి
పాలు, పన్నీర్, పప్పుధాన్యాలు, గుడ్లు తీసుకోవాలి
ఒక గ్లాసు పాలలో రెండు అరటిపళ్లు, టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి కలిపి జ్యూస్ చేసుకొని తాగాలి