Home / MOVIES / పోరాటాలకు సిద్ధమవుతున్న సారా అలీఖాన్

పోరాటాలకు సిద్ధమవుతున్న సారా అలీఖాన్

బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పోరాటాల కోసం సిద్ధమవుతోంది. గుర్రపు స్వారీ, విలువిద్యలో ట్రైనింగ్ తీసుకుంటోంది.

అయితే, ఇదంతా ఓ చిత్రంలో పాత్ర కోసమేనట. ఇటీవల ఆమె విక్కీకౌశల్తో ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ చిత్రాన్ని ఒప్పుకుంది. ఇందులో సారా పోషించబోయే పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట.

అందుకే ఈ పాత్ర కోసం ఆమె కొన్ని నెలలుగా కసరత్తులు చేస్తోంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat