జాజికాయలో ఆరోగ్య సుగుణాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం
జాజికాయ ఇమ్యూనిటీ పెంచడంతో పాటు, మరెన్నో
రుగ్మతలను తగ్గిస్తుంది.
వేడి పాలలో తేనె, యాలకుల పొడి, జాజికాయ పొడి కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
హాయిగా నిద్ర పడుతుంది.
జాజికాయలోని ఆయిల్స్ కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి.
దీన్ని తింటే జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది.
జాజికాయ ఆయిల్ పంటి నొప్పిని తగ్గిస్తుంది.
దీని కషాయం వాంతులకు విరుగుడుగా పని చేస్తుంది.
కూరల్లో జాజికాయ వాడండి. చాలా మంచిది.