టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. మాజీ మహిళా క్రికెటర్ తల్లి చికిత్స కోసం రూ. 6.77లక్షలు విరాళంగా ఇచ్చాడు.
మాజీ మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లిదండ్రులకు కొవిడ్ సోకగా.. చికిత్స కోసం రూ.16 లక్షల వరకు ఖర్చు చేశారు.
అయినా తల్లి ఆరోగ్యం మెరుగుపడలేదు. BCCI, హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని సాయం కోరింది. కోహ్లి ట్వీట్ను ట్యాగ్ చేస్తూ సాయం కోరారు. వెంటనే కోహ్లి దాతృత్వం చాటుకున్నాడు.